.

.

nani

16, మే 2015, శనివారం

పుచ్చకాయ,సబ్జా జ్యూస్ / Watermelon Juice with sabja Seeds

సబ్జా గింజలతో కలిపి చేసిన సమ్మర్ స్పెషల్ డ్రింక్ "పుచ్చకాయ,సబ్జా జ్యూస్"..  సబ్జా గింజలు వేయటం వలన ఎండల్లో మరింత  హాయిగా, చల్లగా,ఆరోగ్యానికి చాలా మంచిది. 

ఇంతకుముందు చేసిన  
"పుచ్చకాయ సబ్జా ఐస్ లాలీస్"  ఈలింక్ లో చూడొచ్చు.




 పుచ్చకాయ,సబ్జా జ్యూస్
తయారుచేయటానికి కావాల్సినవి 

పుచ్చకాయ - 1 
పంచదార - 1 టేబుల్ స్పూన్ 
 సబ్జాగింజలు - 1 టేబుల్ స్పూన్




 తయారుచేసే విధానం 

పుచ్చకాయ ముక్కలు కోసి, పంచదారతో కలిపి మిక్సీలో 
జ్యూస్ తయారు చేసి, గింజలు వడగట్టాలి



పుచ్చకాయ జ్యూస్ రెడీ
ఫ్రిజ్ లో ఉంచితే చల్లగా అవుతుంది.



 సబ్జా గింజల్ని నీళ్ళలో 3,4 గంటలు నానబెడితే 
మెత్తగా జెల్ లాగా అవుతాయి



ఇప్పుడు ఒక గ్లాస్ లో ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన 
పుచ్చకాయ జ్యూస్ పోసి, 

కావాలనుకున్నన్ని సబ్జా గింజలు వేసి కలిపితే 
కూల్  & టేస్టీ పుచ్చకాయ,సబ్జా జ్యూస్ రెడీ



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు