.

.

nani

6, మే 2017, శనివారం

Anjeer Juice With Pomegranate And Carrot



అంజీర్,దానిమ్మ,కారట్ మూడు ఆరోగ్యానికి చాలా మంచిది.
మూడింటినీ కలిపి చేసిన ఈ జ్యూస్ ఆరోగ్యం కోసమే కాదు,రుచి కూడా చాలా బాగుంది. ఇందులో ఎలాంటి sweeteners ఉపయోగించలేదు.



Anjeer Juice With Pomegranate And Carrot

కావలసినవి 

అంజీర్ - 6
కారట్  - 1
దానిమ్మగింజలు - 1 కప్పు 


తయారుచేసే విధానం 

దానిమ్మ గింజలు తీసి ఉంచాలి. 
అంజీర్,కారట్  శుభ్రంగా కడిగి  ముక్కలు చేయాలి. 





కట్ చేసిన ముక్కలు జ్యూసర్లో వేయాలి. 


దానిమ్మ గింజలు,అంజీర్, కారట్ ముక్కలు అన్నీ 
మెత్తగా జ్యూస్ చేయాలి 


తయారయిన జ్యూస్  జల్లెడలో వడగట్టాలి. 


ఇలా గంటెతో  పిప్పిని నొక్కితే  
మిగిలిన జ్యూస్ అంతా వచ్చేస్తుంది. 


ఫ్రిజ్ లో ఉంచకుండా వెంటనే 
ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. 




0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు