.

.

nani

28, జనవరి 2018, ఆదివారం

మేథీ పరోటా / Methi paratha




మేథీ పరోటా / Methi paratha


కావలసినవి 

గోధుమ పిండి - 2 కప్పులు 
మెంతికూర(తరిగినది) - 1 కప్పు
జీలకర్ర - 1 tsp
వాము - 1/2 tsp  
కారం - 1 tsp 
ఉప్పు- రుచికి సరిపడా 
పసుపు - 1/4 tsp 
నూనె లేదా నెయ్యి - వేయించటానికి సరిపడా


మెంతి ఆకు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి


ఒక బౌల్‌లో గోధుమ పిండి,మెంతి ఆకు,ఉప్పు,పసుపు,కారం,
జీలకర్ర,వాము,వేసి బాగా కలపాలి.


కలిపిన పిండిలో కొంచెం నూనె,పెరుగు 
వేసి కలపాలి. 


తర్వాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని బాగా కలపాలి.


ఇలా పిండిని ముద్దగా చేసుకోవాలి


తర్వాత పిండిని చిన్న ఉండలు చేసుకోవాలి.


కొంచెం మందంగా పరోటాలు ఒత్తుకోవాలి


పెనం మీద నూనె వేసి పరోటాలను
రెండు వైపులా కాల్చాలి. 


పచ్చడి లేదా పెరుగు రైతాతో వేడిగా తింటే 
చాలా బాగుంటాయి.



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు